కర్నూలు: హైదరాబాద్ గచ్చిబౌలి స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున కర్నూలు జిల్లా ఈత క్రీడాకారులు పాల్గొననున్నారు. గ్రూప్-1 బాలుర విభాగంలో దేవ్, శృత్ సాయి, హేమలత ఈత పోటీల్లో, వాటర్పోలోలో శృతి, శిరి చేతన రాజ్, హేమచంద్ర శుక్రవారం ఎంపికయ్యారు.