NZB: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వర్ని పోలీస్ స్టేషన్కు నూతనంగా విచ్చేసిన సబ్ SI వంశీకృష్ణ రెడ్డిని శుక్రవారం శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల దగ్గర అమ్మాయిలపై జరుగుతున్న సమస్యలను దృష్టి పెట్టి పాఠశాల, కళాశాల దగ్గర పెట్రోలింగ్ చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు.