భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా టాస్ గెలవడం వరుసగా ఇది మూడో సారి.
Tags :