NLR: రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కొండాపురం తహసీల్దారు సురేష్ బాబు తెలిపారు. మండలంలో ఆరు మూర్తి పురం, శెట్టి పాలెం గ్రామాల్లో రీ సర్వేపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ వద్ద ఉన్న భూమి సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించి సహకరించాలన్నారు. జనవరి 2 తేదీ నుంచి సర్వే జరుగుతుందన్నారు.