BHPL: మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ నూతన సర్పంచ్ ఎల్పుల సరితతో పాటు ఉప సర్పంచ్ పిప్పిరెడ్డి లచ్చిరెడ్డి, వార్డు సభ్యులు చకినారపు సంతోష్, తేజస్విని, పూతల శ్రావణి, దేవిక, వెంకటేష్, కోరాళ్ళ మనక్క, చాకినరపు శ్రీజ ఇవాళ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.