TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రేపు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్లో రేపు ఉదయం 10:30 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన CWC సమావేశం జరగనుంది.
Tags :