SKLM: మత్తు పదార్థాలకు దూరంగా యువత ఉండాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలం పూండిగ్రామాంలో పోలీస్ అభ్యుదయం సైకిల్ యాత్ర నిర్వహించారు. ఆ యాత్ర ప్రతినిధులకు పోలీస్లు కూటమి నాయుకులు, ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లీల, విద్యార్థులు సాధారంగా ఆహ్వానం పలికారు.