E.G: PMP జాతీయ ప్రధాన కార్యదర్శి వీ.బీ.టీ రాజు శుక్రవారం రాజమండ్రిలో 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, అవయవదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం సృష్టించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించడంలో PMPల కృషిని ఆయన అభినందించారు. ఆరోగ్య పరిరక్షణలో పీఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.