BHPL: మహముత్తారం(M) అడవి శ్రీరాంపూర్ లో అదనపు కట్నం వేధింపులతో 6 నెలల గర్భిణీ అంజలి (21) ఇవాళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. BHPL జిల్లా మల్లంపల్లి చెందిన బండి వెంకటేష్ తో మార్చి 10న అంజలికి వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం వెంకటేష్ కుటుంబ వేధించారు. దీంతో అంజలి మనస్థాపానికి గురై.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.