NZB: బోధన్ మున్సిపల్ పరిధిలో, పలు వార్డులలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గురువారం పర్యటించారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పట్టణంలోని పలు కాలనీవాసులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కూడా తక్షణమే చేపడతామని చేపడతామని చెప్పారు.