KMM: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, మధిర మండలాల్లో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారికంగా శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భట్టి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.