TG: రేవంత్ రెడ్డి కిస్మత్ బాగుండి.. పేమెంట్ కోటాలో CM అయ్యారని KTR చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. KTR మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మెరిట్ కోటాలోనే CM అయ్యారని ఉద్ఘాటించారు. అమెరికా నుంచి నేరుగా వచ్చి KTR MLA అయ్యారని.. రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా గెలిచారని తెలిపారు.