TG: రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. దోచుకున్న ఆస్తుల కోసం కేసీఆర్ కుటుంబం రోడ్డునపడిందని విమర్శించారు. KCR టైంలో కేంద్రీకృత అవినీతి జరిగిందని.. కాంగ్రెస్లో అవినీతి వికేంద్రీకరణ జరుగుతోందని మండిపడ్డారు. APలో ఐదారు ఎయిర్ పోర్టులున్నా తెలంగాణలో ఒక్కటే ఉందన్నారు. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు.