KMM: కొనిజర్ల మండల కేంద్రంలో అమ్మపాలెం గ్రామపంచాయతీలో ముస్లిం సహోదరుల జెండా పండుగకు సర్పంచ్ గాలి పాషా, ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. వీరిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.