TG: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఎందుకు పూర్తి చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక టీఎంసీ పెంచకుండా ఉంటే పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. పాలమూరులో కేసీఆర్ సభ పెట్టే ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పి రావాలని సూచించారు.