HYD: పాతబస్తీలోని అలావా-ఏ-బీబీ వద్ద దేశంలోనే అరుదైన ‘రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్’ ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ.1.20 కోట్లతో GHMC చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 4,844 చదరపు అడుగుల పైకప్పు రిమోట్ బటన్‌తో క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. మొహర్రం వేడుకల సమయంలో భక్తులకు ఉపశమనం కలిగించేలా ఈఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.