నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర సిటీ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను స్థానిక 40 డివిజన్ మల్లికార్జున నగర్ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వై.ఓ నందన్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.