E.G: కోరుకొండ ఎస్బీఐ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గురువారం రాత్రి 108 వాహనం ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతుడిని మతిస్థిమితం లేని వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిస్తే 9440904831 సమాచారం అందించాలని కోరారు.