నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, ‘రివాల్వర్ రీటా’, ‘స్ట్రేంజర్ థింగ్స్-5.. పార్ట్ 2’, ‘బాహుబలి: ది ఎపిక్’, ‘క్యాష్ హీరో’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5లో ‘ఏక్ దివానే కీ దివానియత్’.. ఆహాలో ’11:11′.. అమెజాన్ ప్రైమ్‌లో ‘టుగెదర్’, ‘సూపర్ నేచురల్’ సిరీస్.. జియో హాట్‌స్టార్‌లో ‘హ్యాపీ అండ్ యూ నో ఇట్’, ‘ది కోపెన్హాగన్ టెస్ట్’ అందుబాటులో ఉన్నాయి.
Tags :