VSP: బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న 9 మంది మత్స్యకారుల విడుదలకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మత్స్యకారుల సంఘ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ హారేంధీర ప్రసాద్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారుల కుటుంబాలకు సహాయం అందిస్తామని చెప్పారు.