AP: తిరుమల పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏసీబీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. రవికుమార్ సహా కుటుంబసభ్యుల ఆస్తులపై ఏసీబీ నివేదిక అందించింది. ఈ క్రమంలో నివేదిక పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. FIR నమోదు అంశాన్ని పరిశీలించాలని సీఐడీని ఆదేశించింది.