BDK: అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జి వట్టి వెంకట్రావు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వీరు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పలు సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు. కావున వీరి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.