TG: హైదరాబాద్ ప్రజలకు తాను పాదాభిషేకం చేసినా.. తక్కువేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. GHMC ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిపించారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారన్నారు. పెంచుతానన్న పింఛన్లు ఎప్పట్నుంచి ఇస్తారో సీఎం చెప్పాలని ప్రశ్నించారు.