KDP: బద్వేలు పట్టణంలో వస్త్ర దుకాణ వ్యాపారస్తులు పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ ఆరోపించారు. పండుగల సీజన్లో తక్కువ ధర వస్త్రాలను అధిక ధరలకు అమ్ముతూ, ఫిక్స్డ్ రేట్ల పేరుతో మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.