AP: ఫ్లెక్సీలకు జంతుబలులు చేసి రక్తాన్ని వాటిపై చల్లి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కొందరు ఇప్పటికీ అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని చూస్తున్నారని… రాజకీయ విధానాల పేరుతో రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గత పాలకులు ఇష్టారీతిన వ్యవహరించడంతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు.