NRML: క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ సూచించారు. శుక్రవారం పెంబి మండలం రాంపూర్‌లో ఆర్కేపీఎల్ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని రానిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.