TG: కేసీఆర్ చెక్ డ్యాంలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గతంలో మేడిగడ్డను కూడా వాళ్లే కూల్చివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని.. ఇప్పుడు హామీల గురించి అడిగితే బూతులు తిడుతున్నారని మండిపడ్డారు.