కర్నూలు: ఆదోని(M)ల పరిధిలోని 16 గ్రామాలను పెద్ద హరివాణం మండలంలో కలపాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా సర్పంచులు, ఎంపీటీసీలు కర్నూలు కలెక్టర్ ఏ.సిరిని కలిశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాస్తారోకోలు నిర్వహించామని వివరించారు. 16 గ్రామాలను ఆదోని మండలంలోనే కొనసాగించాలని కోరుతూ.. శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
Tags :