PDPL: తెలంగాణ మాదిగ జేఏసీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షునిగా గోదావరిఖనికి చెందిన చాట్ల విఘ్నేష్ నియమితులయ్యారు. జేఏసీ కమిటీలను జిల్లా అధ్యక్షుడు కండె సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా విఘ్నేష్ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.