KMM: తిరుమలాయపాలేం మండల పరిధిలోని మహమ్మదాపూరం గ్రామపంచాయతీ పరిధిలోని బోడ తండా గ్రామానికీ చెందిన బోడ నరేష్ ఖమ్మం నుంచి గ్రామానికి వస్తున్న తరుణంలో కరుణగిరి దగ్గర యాక్సిడెంట్ అయింది. శుక్రవారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమాచారం తెలుసుకున్న పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ ఛైర్మన్ చావా శివరామకృష్ణ వారిని సందర్శించి వారిలో మనోధైర్యాన్ని కల్పించారు.