BDK: అశ్వాపురం మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 101వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం వేడుక ఇవాళ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్యూనిజం అజరంబురమైందని సోషలిజం 1925 డిసెంబర్ 26న పుట్టి ఎన్నెన్నో సమరాలు చేసిందని తెలిపారు.