ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో GP ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఈ నెల 22న సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ప్రమాణస్వీకారం చేశారు. పార్టీల మద్దతుతో గెలిచిన వారు ఆయా పార్టీల ముఖ్య నేతలతో తమ సంబరాలు పంచుకుంటున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన స్వతంత్ర సర్పంచ్లు అయోమయంలో పడ్డారు. ఏ పార్టీలో చేరాలనేదీ తేల్చుకోలేకపోతున్నారు.