KMM: ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లు ఉన్నారు.