SKLM: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం కుప్పిలి గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాల బాధపడుతున్న గుంటు లక్ష్మికి రూ.1,40, 69, గాడ జోగారావుకు రూ.30 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.