MHBD: కరెంట్ షాక్‌తో విద్యుత్ ఉద్యోగి మృతి చెందిన ఘటన బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి సబ్ స్టేషన్ పరిధి కాచనపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తమ మోటార్‌కు ఫీజు ఆగడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేశ్వర్లు పరిశీలిస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌తో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.