KMM: నేడు పేద ప్రజల ఆశ జ్యోతి, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. ఈ సందర్భంగా ఏన్కూర్ మున్నూరు సంఘం రాష్ట్ర నాయకుడు, మండల కేంద్రంలోని రంగా విగ్రహానికి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా పని చేయాలని మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు నాగేశ్వరరావు అన్నారు.