మలయాళ నటుడు సందీప్ ప్రదీప్, వినీత్, నరైన్ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’. NOVలో రిలీజైన ఈ చిత్రం హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 31 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని అటవీ ప్రాంతం నేపథ్యంలో దర్శకుడు దింజిత్ అయ్యతన్ తెరకెక్కించాడు.