WGL: నర్సంపేట మండలం కేంద్రంలోని గురుజాల, జీజీఆర్ పల్లె, చిన్న గురుజాల గ్రామాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు–ఓటములు సమానంగా స్వీకరించాలని అన్నారు.