AP: కర్నూలు వైద్యకళాలలో హెచ్వోడీలు, వైద్యులతో మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు. విదేశాల్లో స్థిరపడిన వైద్యుల సాయంతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. రూ.50 కోట్లతో మెడికల్ సెంటర్ నిర్మించడంపై చర్చించారు. కర్నూలు వైద్యకళాశాల అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.