NGKL: అచ్చంపేట మండలంలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయానికి వచ్చిన ఆయనకు EO శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్‌కు ఆలయ అధికారులు శాలువాతో సన్మానించారు.