LDP: ప్రొద్దుటూరులో TDP పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీహుల్ల, తన అనుచర వర్గంతో కలిసి జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డిని శుక్రవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై చర్చించి, పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని జబీహుల్ల తెలిపారు.