WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులను ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర వేడుకలకు రావాలని ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈవో సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. బ్రహ్మోత్సవాలు జనవరి 11వ తేదీ నుంచి 18 వరకు జరుగుతాయని ఛైర్మన్, MLA కు వివరించారు.