హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ మంచి విజయం సాధించింది. తొలిరోజు ఈ చిత్రం రూ.2.18 కోట్లపైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఇక దర్శకుడు శ్రీనివాస్ మన్నే రూపొందించిన ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.