NZB: అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ MLA ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. కేవలం రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2.90 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. సంపద సృష్టించే తెలివిలేక అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని ట్వీట్ చేశారు.