GNTR: గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులు ఆగిపోలేదని రైల్వే ట్రాక్‌పై ఉన్న బ్రిడ్జి తొలగింపు పనులు రెండు, మూడు వారాల్లో మొదలు పెడుతున్నామని శుక్రవారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వ్యాపారులు అడిగినట్లు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదని, అలా నిర్మిస్తే వ్యాపారులు నష్టపోతారు. భూసేకరణ కోసం 30 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.