NLR: సీతారామపురం(M) పోరుమామిళ్ల ఘాట్ జాతీయ రహదారి (167B)పై శుక్రవారం బైకు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. సమాచారం మేరకు.. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన చిరంజీవి మర్రిపాడు నుంచి సొంత గ్రామానికి వెళుతుంగా ఈ ఘటన జరిగింది. ఆయన తలకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించారు.