ADB: 12వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్త, కవి, లింగాయత ధర్మ స్థాపకుడు బసవేశ్వరుడని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం కౌటలో జరిగిన బసవేశ్వర జయంతిలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ నాయకులు సర్పంచ్ స్వామి వెండి సోమేశ్వర్ ఉప సర్పంచ్ రమణ రెడ్డి, నాయకులు రాంరెడ్డి సాగర్ రెడ్డి, కోంకటి గంగాధర్, గడ్డల శంకర్, తదితరులు పాల్గొన్నారు.