BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 471 జీపీల సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర నిరాశ ఎదురైంది. 4,168 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో వారికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. అత్యధికంగా 460 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. జనరలు 9, ఎస్సీలకు 2 రిజర్వ్ అయ్యాయి.