తూ.గో: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడమంచిలి వంశీ బాబుని ఏలూరు వెళ్తున్న కారు వేగంగా వచ్చి సర్వీస్ రోడ్లో ద్విచక్ర వాహనదారున్ని బలంగా ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో కారు డ్రైవర్ భయంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దేవరపల్లి ఎస్సై సుబ్రహ్మణo కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.