MDK: తూప్రాన్ పట్టణ శివారులోని హల్దీ వాగులోకి కంటైనర్ లారీ దూసుకెళ్లి నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ లారీ ఇవాళ ఉదయం అదుపుతప్పి హల్దీ బ్రిడ్జి వద్ద హల్దీ వాగులోకి దూసుకెళ్లింది. చెట్లు అడ్డుగా రావడంతో నిలిచిపోయి భారీ ప్రమాదం తప్పింది.